కతార్ లో నేటితో ముగుస్తున్న ధౌ పండుగ
- November 21, 2015
సాంప్రదాయిక పెరల్ డైవింగ్ (సముద్ర గర్భంలోకి వెళ్ళడం) పోటీతో సహా వివిధ అంశాలలో గెలుపొందిన వారికి బహుమతి ప్రదానం చేయడంతో, ఐదవ కతారా సంప్రదాయ ధౌ పర్వదినం నేటితో సమాప్తమవనుంది. మూడు రోజుల సౌదీ అరేబియా, కువైట్, బహరేన్, కతార్ మరియు ఒమాన్ దేశాల నుండి, హ్యాండ్ లైన్ ఫిషింగ్, రోయింగ్, ఉచ్చ లతో చేపలు పట్టడం, తెరచాపను ఎత్తడం, అల్ ఖత్ఫా మరియు సంప్రదాయ ధౌ పోటీలలో పాల్గొన్న వారిలో మొదటి ముగ్గురు విజేతలకు బహుమతులు అందించారు. ధౌ మరియు హస్తకళల ప్రదర్సన మాత్రమే కాకుండా, ఈ సంవత్సరం కొత్తగా ఏర్పాటు చేసిన బంగారం మరియు ముత్యాల ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. యాకుబ్ యుసేఫ్ అల్ మన్సౌరి అనే అధికారి, మహిళలు తమ బంగారు ఆభరణాలను కేవలం 30 సెకెన్లలో తనిఖీ చేసే మిషన్ సహాయంతో పరీక్షించుకోవడానికి వరుసలు కట్టారని, తద్వారా వినియోగదారులు బంగారు ఆభరణాలను కొనుగోలు చాల జాగ్రత్తగా చేస్తున్నారని గ్రహించామని, అదే విధంగా ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకొనే అవకాసం కూడా ఈ ఉత్సవం కలిగించిందని వెల్లడించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







