భాగ్యనగరంలో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు
- January 13, 2018
భాగ్యనగరంలో మరో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టైంది. అనంతపురం నుంచి నగరానికి వచ్చి డ్రగ్స్ విక్రయిస్తున్న 8 మందిని రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. షాద్ నగర్లో నలుగురు, ఆరంఘర్‌లో నలుగురు పోలీసులకు చిక్కారు. నిందితుల నుంచి 20 లక్షల రూపాయల విలువ చేసే డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ముగ్గురు విద్యార్థులు ఉండగా .. గ్యాంగ్ లీడర్ దాసరి బాబుపై గతంలోనూ క్రిమినల్ కేసులు నమోదైనట్లు డిసిపి పద్మజ తెలిపారు. లిక్విడ్ రూపంలో ఉన్న డ్రగ్స్‌ను సోడియం, పోటాషియంతో కలిసి తయారు చేసినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







