నకిలీ ఫోన్లు చేసే భారతీయ వలసదారులకు దుబాయ్ హెచ్చరిక
- January 14, 2018
దుబాయ్: ' పాము తన పిల్లలను తానె తిన్నట్లుగా ..కొందరు భారతీయవలసదారులు తమ స్వదేశీయులనే మోసంకు గురిచేస్తున్నారు. ఒకరి అవసరం..అమాయకత్వం మరొకరికి ఆదాయ వనరు కాకూడదని దుబాయ్ రాయబార కార్యాలయం ఆ తరహా మోసగాళ్లకు దుబాయ్ ఎంబసీ హెచ్చరికలు జారీ చేసింది. ఇమ్మిగ్రేషన్ కార్యకాలయం పేరిట దుబాయ్ నుంచి మోసపూరితమైన ఫోన్ కాల్ చేస్తూ కొంతమంది అమాయకుల నుంచి డబ్బులు నగదుని గుంజుకొంటున్నారని ఎంబసీ అధికారులు తెలిపారు. కొంతమంది భారతీయ వలసదారులు ఈ కుంభకోణానికి పాల్పడినట్లు రాయబార కార్యాలయ అధికారులు చెప్పారు. భారత ఎంబసీ కూడా ఇటువంటి చర్యలకు పాల్పడవద్దని భారతీయ వలసదారులను తీవ్రంగా హెచ్చరించింది. అటువంటి మోసపూరిత విధానాలకు పాల్పడవద్దని అధికారులు హెచ్చరించారు. అలాగే తమ వ్యక్తిగత వివరాలను సామాజిక మాధ్యమాలలో పోస్టు చేయొద్దని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







