నకిలి వీసాలను గుర్తించడానికి వర్క్ వీసాల్లో బార్ కోడ్
- January 14, 2018
కువైట్: అంతర్గత మరియు విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వశాఖల సమన్వయంతో విదేశీ ఉద్యోగుల నియామకానికి పని చేసే వీసాలలో నకిలీలను గుర్తించడానికి బార్ కోడ్ విధానంను ఉపయోగించడం ప్రారంభించింది. ఇతర దేశాల నుంచి కువైట్ కు వచ్చే కార్మికులల వీసాలలో బార్ కోడ్ విధానం వలన కువైట్ రాయబార కార్యాలయాలకు సహాయపడుతుంది బార్ కోడ్ ను తనిఖీ చేయడం మరియు పని అనుమతిని సరిచేసుకోవడం ద్వారా విధానాలను సరిదిద్దడానికి కార్మికులను పంపించే దేశాల నుంచి నకిలీ వీసాలను అరికట్టవచ్చు. కొత్త పని అనుమతి పొందిన వారు తమ దేశాలలో కువైట్ రాయబార కార్యాలయం లేదా కాన్సులర్ విభాగంతో తనిఖీ చేయాల్సి ఉంది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







