నేషనల్ మరియు లిబరేషన్ డే కు నాలుగు రోజుల సెలవు
- January 17, 2018
కువైట్:వచ్చే నెలలో నేషనల్ అండ్ లిబరేషన్ డేస్ సందర్భంగా వరుసగా నాలుగు రోజులు సెలవులు రానున్నాయి. 2018 ఫిబ్రవరి 23 వ తేదీ నుంచి ఫిబ్రవరి 26 వ తేదీ వరకు ఆ సెలవులు ఉంటాయని, ఫిబ్రవరి 27 వ తేదీ 2018 న అధికారికంగా పునఃప్రారంభం జరుగుతుందని స్థానిక అల్-అంబా దినపత్రికలో నివేదికలు తెలిపాయి. సెలవుల విషయంలో క్యాబినెట్ అలా చేయాలని నిర్ణయిస్తే సెలవుదినాలు విస్తరించవచ్చు. ఇది జరిగితే, కువైట్ ఫైర్ సర్వీసెస్ డైరెక్టరేట్ లో పని చేసే ఉద్యోగులు కొందరికి సెలవు దినాలకు ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతాయి.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







