భారీ బడ్జెట్ నిర్మాత భారీ విరాళం..
- January 17, 2018
ఎంత సంపాదించినా కొంతైనా దానం చెయ్యాలంటారు. మరి దానం చేసే మనసు అందరికీ ఉండదు కూడా. అయితే అందరి మనసులు గెలుచుకున్న భారీ బడ్జెట్ నిర్మాత రాజమౌళ విశాఖ పట్నం జిల్లా కశింకోటలో ఉన్న జిల్లా పరిషత్ పాఠశాల భవనం కోసం 40 లక్షల రూపాయల భారీ విరాళాన్ని ప్రకటించాడు. భళా బాహుబలి అని అనిపించుకుంటున్నాడు. ఈ భవనానికి రాజమౌళి తల్లి రాజనందిని పేరు పెట్టాడు. 154 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ పాఠశాల 2014 వచ్చిన హుధూద్ తుఫాను కారణంగా పాడైపోయింది. 2015 లో తిరిగి నిర్మాణం చేపట్టారు. ఇప్పుడు ఈ బిల్డింగ్ పనులు పూర్తయి పూర్వ రూపం సంతరించుకుంది. మళ్లీ పిల్లలు చదువుకోవడానికి అన్ని హంగులు, ఏర్పాట్లు పూర్తి చేసుకుంది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







