ప్రవాస భారతీయుడు గుండెపోటుతో మృతి
- January 17, 2018
కువైట్:ప్రవాసియ భారతీయుడు మహారాష్ట్ర పూణే కు చెందిన కృష్ణ మూర్తి మాణిక్యం ఈ నెల 14 వ తేదీ గురువారం తీవ్రమైన గుండెపోటు కారణంగా మరణించారు.ఆయనకు 67 సంవత్సరాల వయస్సు కాగా గత 42 సంవత్సరాలుగా కువైట్ ఆయిల్ కంపెనీ (కె.ఓ.ఒ.) లో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి పదవీ విరమణ చేశారు. ఆయన ప్రస్తుతం అతను మెస్సర్స్ గల్ఫ్ స్పిక్ జనరల్ ట్రేడింగ్ మరియు కాంట్రాక్టింగ్ కో. డబ్ల్యూ.ఎల్.ఎల్.లో మరో ఉద్యోగం చేస్తున్నారు. తన భార్య శ్రీమతి విజయ కృష్ణమూర్తి మాణిక్యంని వంటరిగా వదిలి తిరిగిరాని లోకాలకు పయనమయ్యారు. కృష్ణమూర్తి మాణిక్యంకు ఒక కుమారుడు రాకేశ్ కృష్ణమూూర్తి మరియు ఇద్దరు కుమార్తెలు శ్రీమతి రోహిణి , రాజేశ్వరలు ఉన్నారు. దివంగత కృష్ణమూర్తి మాణిక్యంకు అంత్యక్రియలు..ఖర్మకాండలకు సంబంధించిన వివరాలకు ఆయన బంధువులు కువైట్ లోని శ్రీ రాజన్, 66246801 ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించగలరు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







