గొడవల చేసేవారే కాక బిక్షాటన చేసే ప్రవాసీయులకు తప్పదు దేశ బహిష్కరణ
- January 17, 2018
కువైట్:వివాదాల్లో చిక్కుకొనే ప్రవాసీయుల మాత్రమే కాకుండా దేశ భద్రత మరియు గౌరవ మర్యాదలకు భంగం కల్గించేవారిని సైతం దేశ బహిష్కరణ విధించదలిచినట్లు సహాయ కార్యదర్శి మేజర్ జనరల్ ఇబ్రహీం అల్-తారాహ్ బుధవారం పేర్కొన్నారు. దేశంలో వివిధ చోట్ల జరిగే సమావేశాలు, మార్కెట్లు , వాణిజ్య సముదాయాలు, మరియు ఇతర ప్రాంతాలలో యాచన చేస్తున్న పలువురు బిచ్చగాళ్ళను ' పట్టుకొనేందుకు' ప్రత్యేక సిబ్బందిని నియమించినట్లు అల్-తారాహ్ తెలిపారు.ఇప్పటివరకు అదుపులోనికి తీసుకొన్నవారి చిత్రాలను ఈ సందర్భంగా ఆయన చూపించారు, ఈ తరహా నేరం మరలా పునరావృతం కాకూడదని ఒక ప్రతిజ్ఞపై సంతకం చేయించనున్నట్లు వారు కనుక రెండవ సారి యాచించడం జరిగితే కువైట్ నుండి శాశ్వతంగా బహిష్కరించబడతారని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







