ఒమన్ కోస్ట్‌లో భూకంపం
- January 19, 2018
మస్కట్: ఒమన్ తీరంలో భూకంపం నమోదయ్యింది. రిక్టర్ స్కేల్‌పై ఈ తీవ్రత 4.5గా ఉందని అధికారులు వెల్లడించారు. భూకంప కేంద్రం, సలాలా సౌత్ నుంచి 290 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. సుల్తాన్ కుబూస్ యూనివర్సిటీ ఎర్త్‌క్వేక్ మానిటరింగ్ సెంటర్ ఈ మేరకు వివరాల్ని వెల్లడించింది. ఒమన్ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.37 నిమిషాల సమయంలో ఈ భూకంపం సంభవించింది. గత నెలలో, అంటే డిసెంబర్ 19న దుక్మ్ ప్రాంతానికి 320 కిలోమీటర్ల దూరంలో 4.9 తీవ్రతతో భూకంపం సంభవించింది.
తాజా వార్తలు
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!
- పిల్లల బ్యాక్‌ప్యాక్‌ల ఎంపిక..ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సూచనలు..!!
- 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన TRS పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!







