వివేకానంద విగ్రహ ఆవిష్కరణ: మోడీ

- November 22, 2015 , by Maagulf
వివేకానంద విగ్రహ ఆవిష్కరణ: మోడీ

మలేషియా పర్యటనలో భాగంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదివారం కౌలాలంపూర్‌లోని రామకృష్ణ మఠంలో స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవని స్వామి వివేకానంద ప్రవచించారని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com