నివాస చట్ట ఉల్లంఘనదారులకు క్షమాబిక్ష ప్రకటించిన కువైట్
- January 23, 2018
కువైట్: నివాస చట్ట ఉల్లంఘనదారులకు క్షమాబిక్ష కువైట్ల మంత్రిత్వశాఖ మంగళవారం ప్రకటించింది, దేశంలో అక్రమంగా నివసించేవారు ఎటువంటి జరిమానా చెల్లించకుండానే చట్టబద్ధంగా దేశం నుండి విడిచివెళ్లేందుకు ఈ అవకాశాన్ని మంజూరు చేసింది. ఈ క్షమాబిక్ష కాలం జనవరి 29 నుండి మొదలై ఫిబ్రవరి 22, 2018 వరకు ఉంటుంది. అయితే, ఏవైనా కేసులలో ప్రమేయం, ప్రయాణ నిషేధం ఉన్న ప్రవాసీయులకు ఈ దయాకాలం (అమ్నెస్టీ) నుండి మినహాయించబడ్డారు.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్







