సెన్సార్ పూర్తి చేసుకున్న 'హౌరా బ్రిడ్జి'
- January 24, 2018
ఈఎమ్విఈ స్టూడియోస్ బ్యానర్‌పై రాహుల్ రవీంద్రన్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ హౌరా బ్రిడ్జ్. చాందినీ చౌదరీ, మనాలీ రాథోడ్ హీరోయిన్స్ గా నటిస్తోన్న ఈ సినిమా డైరెక్టర్ గుణశేఖర్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన రేవన్ యాదు దర్శకుడు.. తాజాగా ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు యు/ఎ సర్టిఫికేట్ లభించింది..ఈ మూవీ ఆడియో రిలీజ్ వేడుకను ఈ నెల 26వ తేదన నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







