రంగస్థలం..టీజర్ టాక్
- January 24, 2018
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా సుకుమార్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం రంగస్థలం..సినిమా మొదలైనప్పటి నుండి ఇప్పటివరకు సినిమాకు సంబదించిన ఎటువంటి వీడియోలు బయటకు రాకపోయేసరికి ఫస్ట్ లుక్ టీజర్ పైనే అందరి అంచనాలు నెలకొన్నాయి. ఇక వారి అంచనాలను రెట్టింపు చేసే విధంగా ఫస్ట్ లుక్ ను వదిలాడు సుకుమార్. కొద్దీ సేపటి క్రితం ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసారు..
సౌండ్ ఇంజనీర్ చిట్టిబాబు గా రామ్ చరణ్ అదరగొట్టాడు. టీజర్ చూస్తుంటే..చరణ్ కు వినికిడి సమస్య ఉన్నట్లు తెలుస్తుంది. దాంతో పెదాలను బట్టి అవతలి వారు ఏంమాట్లాడుతున్నారో తెలుసుకుంటాడు. లుంగీ కట్టుకుని గెడ్డం పెంచుకుని పాత్రలో చరణ్ మాస్ లుక్ లో కనిపించాడు. అలాగే గోదావరి బ్యాక్ డ్రాప్.. 80ల నాటి వాతావరణాన్ని దర్శకుడు చూపించాడు. రత్నవేలు ఫోటోగ్రాఫి.. దేవిశ్రీ మ్యూజిక్ సినిమాకు ప్లస్ అవుతుందని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు.
ఇక టీజర్ ఫై మీరు లుక్ వెయ్యండి.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







