స్వాధీనం చేసుకున్న వాహనాలను ఫిబ్రవరి 7 వ తేదీన వేలం
- January 25, 2018
కువైట్ : నెలల తరబడి వదిలివేయబడిన వాహనాలను...మోటార్ సైకిళ్లను అధికారులు వచ్చే నెలలో ఒక దారి చేయబోతున్నారు. అహ్మది గవర్నరేట్ విభాగంలో వేలం ద్వారా వాహనాలు మరియు మోటార్ సైకిళ్ళు వాహనాలను విక్రయించనున్నారు. యజమానుల పేర్లు మరియు లైసెన్స్ ప్లేట్ల నుంబర్లు స్థానిక వార్తాపత్రికలలో ప్రచురించబడ్డాయి. ఎవరైనా యజమానులు తమ వాహనం పట్ల ఆసక్తి ఉంటే వాహనాల విక్రయ కమిటీ వద్దకు వెళ్ళమని అధికారులు సూచించారు.. వేలం బుధవారం, ఫిబ్రవరి 7, 2018 న ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు వాహనాలను తనిఖీ చేయడానికి స్వాధీనం చేసుకొన్న వాహనాలు ఉన్న గ్యారేజీకి వెళ్ళాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







