మాస్ మహారాజ రవితేజ కు పుట్టిన రోజు శుభాకాంక్షలతో...
- January 25, 2018
టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ సినీ పరిశ్రమలో ఒక్కొక్క అడుగు వేస్తూ.. స్వయం శక్తి తో ఎదిగిన వ్యక్తి. రవితేజ పుట్టిన రోజు నేడు..
అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి క్యారెక్టర్ ఆరిస్టుగా మారి చిన్న చిన్న పాత్రల్లో నటించిన రవితేజ.. నీ కోసం సినిమాతో హీరోగా అడుగు పెట్టాడు. ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం తో సక్సెస్ ను అందుకొని ఇడియెట్ సినిమా సక్సెస్ తో ఒక్కసారిగా హీరోల్లో టాప్ రేస్ లో నిలిచాడు.. ఔను వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, డాన్ సీను, కిక్, విక్రమార్కుడు, కృష్ణ, వెంకీ, భద్ర, బలాదూర్, బలుపు, పవర్, దరువు, దుబాయ్ శీను, నా ఆటోగ్రాఫ్, శంభో శివ శంభో వంటి అనేక విజయాలను అందుకొన్నాడు రవితేజ. కొంత కాలం గ్యాప్ తీసుకొని మళ్ళీ రాజ ది గ్రేట్ అంటూ ప్రేక్షకులను పలకరించి మళ్ళీ తనదైన నటనను కనబరిచి సక్సెస్ అందుకొన్నాడు. తాజాగా టచ్ చేసి చూడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న రవి తేజకు పుట్టిన రోజు శుభాకాంక్షలతో..
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







