'మార్తాండ వర్మ' షురూ
- January 29, 2018
హీరో దగ్గుబాటి రానా ఓ బయోపిక్ కు సైన్ చేశాడు. 'మహారాజ మార్తాండ వర్మ'గా ప్రేక్షకులను అలరించబోతున్నాడు. ట్రావెన్కోర్ రాజు మార్తాండ వర్మ జీవిత కథ ఆధారంగా తీయనున్న చిత్రంలో టైటిల్ పాత్రను పోషించనున్నాడు. 1729-1758 వరకూ ట్రావెన్‌కోర్‌ను పాలించిన రాజుగా రానా కన్పించనున్నారు.
ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కె.మధు మాట్లాడుతూ. తిరువనంతపురం ఆలయంలో ఇంతకుముందు నేను రానా కలిసాం. ఈచిత్రం చేయాలనే ఆలోచన ఆరోజే మొదలైంది. అందుకని ఈచిత్రాన్ని ఇక్కడే తొలుత మొదలు పెట్టాం" అని తెలిపారు.
ఇదీలావుంటే.. రానా '1945' చిత్రీకరణతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని సత్య శివ తెరకెక్కిస్తున్నారు. తెలుగు, తమిళంలో ఈ చిత్రం విడుదల కాబోతోంది.
తాజా వార్తలు
- అబుదాబిలో బాల్కనీలు, రూఫ్‌టాప్‌లపై వస్తువులు పెడితే భారీ జరిమానా
- ఖతార్ లో ప్రత్యేక వాహన రిజిస్ట్రేషన్ నంబర్లకు దరఖాస్తులు ఆహ్వానం..!!
- అక్టోబర్ 1 నుంచి ఒమన్‌లో 1,546 వస్తువులపై జీరో వ్యాట్..!!
- ఒమన్ లో కన్జుమర్ కాన్ఫిడెన్స్ సర్వే నిర్వహిస్తున్న ఎన్సీఎస్ఐ..!!
- అల్ షహీద్ పార్క్ మూడో దశ ప్రారంభోత్సవం.. రెండు రోజుల కార్నివాల్..!!
- అక్టోబర్ 21న రియాద్ సీజన్ 2026 ప్రారంభం..!!
- బహ్రెయిన్ ఇండియన్ స్కూల్ లో ఆకట్టుకున్న పీస్ డే ప్రోగ్రామ్స్..!!
- 48 గంటల్లో ఐరిష్ క్రైమ్ బాస్ అరెస్ట్.. 82 ప్రాపర్టీలు సీజ్..యూఏఈ మంత్రి..!!
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు
- బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..







