పాకిస్తాన్ లో పాశవికంగా యువతిని హత్య చేసి ..సౌదీ అరేబియాలో దాగిన హంతకుడు
- January 30, 2018
సౌదీఅరేబియా:ఒక మహిళను దారుణంగా హత్య చేసి ...వెనువెంటనే సౌదీ అరేబియాకు వచ్చాడా కసాయి. వివరాలలోకి వెళితే ఈ హంతకుడు పాకిస్తాన్‌లోని ఓ యువతిన ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్న అస్మాని ఆమె ఇంట్లోనే హంతకుడు తుపాకీతో కాల్చి చంపేశాడని పోలీసులు చెప్పారు. పాకిస్తాన్ లోని అబోటాబాద్‌కు చెందిన అఫ్రిదిగా గుర్తించారు. ఇంటర్‌పోల్ అధికారులు హంతకుడి కోసం సౌదీలో గాలింపు చర్యలు మొదలుపెట్టారని పాకిస్తానీ పోలీసులు తెలిపారు.అయితే అస్మాను అతడు ప్రేమ పేరుతో తరచూ వేధించేవాడని ఆమె తండ్రి చెబుతున్నాడు. ఆ యువతీ అఫ్రిది చేష్టలపై విసిగిపోయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అందుకు కక్ష కత్తిని ఆ దుర్మార్గుడు తమ ఇంటిపై దాడి చేశాడన్నాడు. పాకిస్తానీ లోని తారీఖు ఇన్సాఫ్ పార్టీకి చెందిన కీలకనేతకు మేనల్లుడు కావడంతో పోలీసులు కూడా తన ఫిర్యాదు గురించి పట్టించుకోలేదని అస్మా తండ్రి చెప్పాడు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







