ఫ్రెషర్స్ కోసం "గూగుల్ న్యూ కోర్సులు"లాంచ్ ...
- January 30, 2018
ప్రపంచవ్యాప్తంగా గూగుల్ సెర్చ్ ఇంజన్ ఉపయోగించే వారి సంఖ్య కొన్ని కొట్లలో ఉంటుంది..గూగుల్ ఇంటర్నెట్ ప్రపంచంలో తిరుగులేని రారాజు అనే చెప్పాలి..కావాల్సిన సమాచారం పై ఒక్క క్లిక్ చేస్తే చాలు లక్షల సంఖ్యలో సమాచారం మనం ముందు ఉంటుంది...ప్రస్తుతం ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా మంచి సాంకేతిక నిపుణులను రూపొందిం చేందుకు గూగుల్ సిద్దమైంది. ఐటి రంగంలో ఉన్నతంగా స్థిరపడాలనుకునే వారి కోసం కొన్ని స్వల్ప వ్యవధి కోర్సులను ప్రారంభించింది...ఇది ఎంతో ప్రత్యేకమైన విధానం..ఐటీ లో స్థిరపదాలనుకునే వారికి ఇది గొప్ప అవకాశం అనే చెప్పాలి ఆ కోర్సుల వివరాలలోకి వెళ్తే.
గూగుల్ టెక్నికల్ సపోర్ట్ ఫండమెంటల్స్ కొన్ని కొత్త కోర్సులు మొదలు పెడుతోంది ఈ కోర్సులో టెక్నికల్ సపోర్ట్ ఫండమెంటల్స్‌పై అవగాహన కల్పిస్తారు...అంతేకాదు ఐటి సపోర్ట్ స్పెషలిస్ట్ రోల్స్ ఎంట్రీ లెవల్‌గా ఈ కోర్సు ఉపయోగపడుతుంది...అయితే ఈ క్రమంలోనే బైనరీ సిస్టమ్ పని విధానం. కంప్యూటర్ను అసెంబుల్ చేయడం...ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్..ఇంటర్నెట్..ఐటీ సాఫ్ట్ స్కిల్స్ వంటి అంశాలపై విద్యార్ధులకి అవగాహన కలిపిస్తారు.కోర్సు వ్యవధి వారానికి 8-10 గంటలు రిజిస్ట్రేషన్ ప్రారంభం.
తాజా వార్తలు
- నిజమా లేదా నకిలీనా? CPA మార్గదర్శకాలు జారీ..!!
- కువైట్ కార్ల వేల ప్రాజెక్టుకు ఫుల్ డిమాండ్..!!
- ఖతార్ బ్యాంకులు స్ట్రాంగ్ గ్రోత్..!!
- బహ్రెయిన్ లో హెల్త్ టూరిజం వీసా, కొత్త పర్యవేక్షక కమిటీ..!!
- ఫిబ్రవరి 1న దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగింపు..!!
- నాన్-సౌదీల నియామకాలపై ఖివా క్లారిటీ..!!
- రేపే డిప్యూటీ సీఎం గా అజిత్ పవర్ భార్య ప్రమాణ స్వీకారం
- ప్రభుత్వ ఉద్యోగులకు షాక్, సోషల్ మీడియా వాడాలంటే అనుమతి!
- ఇక పై గూగుల్ మీ ‘గూగ్లీ’ కి సాయం చేస్తుంది: సీఈఓ
- స్వచ్ఛ్ భారత్ స్ఫూర్తితో సముద్రాల రక్షణకు తెలుగుఈకో వారియర్స్ ఉద్యమం







