లైంగిక వేధింపులుతో ఇబ్బంది పడుతున్న అమలాపాల్
- January 31, 2018
నృత్య పాఠశాల యజమాని అళగేశన్ అరెస్టు చెన్నై, న్యూస్టుడే: నృత్య పాఠశాల యజమాని అళగేశన్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపిస్తూ.. చెన్నై మాంబలం పోలీస్స్టేషన్లో నటి అమలాపాల్ బుధవారం ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు గంట వ్యవధిలోనే నిందితుడు అళగేశన్ను అరెస్టు చేశారు. ఆయనపై 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ విషయమై అమలాపాల్ మాట్లాడుతూ.. మలేసియాలో మహిళాభివృద్ధికి సంబంధించి 'డాన్సింగ్ తమిళచ్చి' కార్యక్రమంలో పాల్గొనే క్రమంలో టీ నగర్లోని నృత్య పాఠశాలలో 3 రోజులుగా శిక్షణ పొందుతున్నానని, అక్కడ అళగేశన్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







