ఐఐటీ బడ్జెట్ హైదరాబాద్‌కు 75 కోట్లు
- February 01, 2018
2018 బడ్జెట్లో హైదరాబాద్ ఐఐటీకి రూ.75 కోట్లు కేటాయించారు. తెలంగాణా ట్రైబల్ యూనివర్సిటీకి రూ.10 కోట్లు కేటాయించారు. వరంగల్‌లోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు సమీపంలోని జాకారంలో ఈ ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నారు. అయితే ఈ బడ్జెట్లో తెలంగాణా ప్రాజెక్టుల గురించి ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.
తాజా వార్తలు
- 3 ఏళ్ల బాలుడిపై దాడి.. అబుదాబిలో నానీకి జైలుశిక్ష, ఫైన్..!!
- రియాద్, అల్-ఖర్జ్‌లో ప్రజలకు సివిల్ డిఫెన్స్ సూచనలు..!!
- మస్కట్‌లో ఈ-బైక్ ల వినియోగానికి ప్రోత్సాహం..!!
- ప్రపంచ సముద్ర రవాణాకు పెరుగుతున్న ముప్పులు..!!
- ఖతార్‌లో ఫాగ్ అలెర్ట్.. వాహనదారులకు హెచ్చరిక..!!
- యూఏఈలో కార్మిక చట్ట ఉల్లంఘనలు 15 శాతం తగ్గాయి
- కువైట్ లో ప్రమాదకరంగా డ్రైవింగ్.. ఇద్దరు అరెస్ట్..!!
- పాకిస్థాన్‌లో పోలీస్ ప్రధాన కార్యాలయం పై దాడి..మృతుల సంఖ్య 31కి చేరింది
- షార్జాలో వాహనదారులకు సులభతర సేవలు..కొత్త కార్యక్రమం ప్రారంభం
- నేపాల్‌కు 11 టన్నుల సహాయక సామగ్రిని పంపిన భారత్







