అక్రమంగా ఫుడ్ అమ్మకం, తయారీ: వలసదారుల అరెస్ట్
- February 01, 2018
మస్కట్: ముట్రాహ్లో పలువురు వలస కార్మికుల్ని అరెస్ట్ చేసినట్లు మస్కట్ మునిసిపాలిటీ వెల్లడించింది. వలస కార్మికులు అక్రమంగా, అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాల్ని తయారు చేస్తూ, వాటిని విక్రయిస్తున్నట్లు గుర్తించామని మస్కట్ మునిసిపాలిటీ అధికారులు తెలిపారు. రాయల్ ఒమన్ పోలీసులతో కలిసి మస్కట్ మునిసిపాలిటీ - ముట్రా - అల్ కుబ్రా డిపార్ట్మెంట్, రెసిడెన్షియల్ సైట్ హిలాత్ అల్ అరీన్లో దాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా వలస కార్మికులు ఆహార పదార్థాల్ని తయారు చేస్తూ పట్టుబడ్డారు. ఈ సందర్బంగా 40 కిలోల ఆహార పదార్థాల్ని ధ్వంసం చేశారు. ఇవి మానవులు సేవించడానికి ఏమాత్రం ఆరోగ్యకరంగా లేవని మస్కట్ మునిసిపాలిటీ తెలిపింది.
తాజా వార్తలు
- ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనం..కిటకిటలాడుతున్న క్యూలైన్లు!
- రష్యాపై ఆంక్షల బిల్లు పై ట్రంప్ సంతకం
- దుబాయ్లో Dh190,000 చోరీ..నిమిషాల్లోనే ముగ్గురు అరెస్ట్..!!
- కువైట్లో ఫైర్ఫోర్స్కు 8,282 అత్యవసర కాల్స్..!!
- అబుదాబి నుంచి రాస్ అల్ ఖైమాకు ఫ్లయింగ్ కార్..!!
- అంగోలా అధ్యక్షుడితో ఒమన్ సుల్తాన్ విందు భేటీ..!!
- ఇజ్రాయెల్ మీడియాలో తప్పుడు కథనాలను ఖండించిన ఖతార్..!!
- 41 దేశాలతో మల్టీనేషనల్ సముద్ర రక్షణ కూటమి..!!
- రెండేళ్ల కష్టాలకు తెర.. ఇద్దరు పిల్లలతో స్వదేశానికి చేరుకున్న భారతీయ మహిళ..!!
- పాస్పోర్ట్ నిబంధనల్లో కీలక మార్పులు..కొత్త రూల్స్ ఇవే







