ఇరాన్‌కి సలామ్ ఎయిర్ ఎయిర్ న్యూ ఫ్లైట్
- February 01, 2018
మస్కట్: ఒమన్ తొలి బడ్జెట్ ఎయిర్‌లైన్ సలామ్ ఎయిర్, మస్కట్ నుంచి ఇరాన్‌లోని షిరాజ్‌కి విమాన సేవల్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. 'షిరాజ్‌కి హలో చెప్పండి' అంటూ ఫిబ్రవరి 28 నుంచి షిరాజ్‌కి వారంలో రెండు విమానాలు నడుపుతున్న విషయాన్ని పేర్కొంది. టిక్కెట్ ధరలు 77 ఒమన్ రియాల్స్ మాత్రమేనని ఎయిర్‌లైన్స్ వర్గాలు వెల్లడించాయి. తమ ఫ్లీట్‌కి అదనంగా ఎ320 విమానాల్ని అందించేందుకు సలామ్ ఎయిర్ ప్రయత్నిస్తోంది. ఒమన్ నుంచి పలు ప్రాంతాలకు తమ సేవల్ని విస్తరించేందుకోసం సలామ్ ఎయిర్ ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్స్ రచించుకుంటోంది.
తాజా వార్తలు
- ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనం..కిటకిటలాడుతున్న క్యూలైన్లు!
- రష్యాపై ఆంక్షల బిల్లు పై ట్రంప్ సంతకం
- దుబాయ్‌లో Dh190,000 చోరీ..నిమిషాల్లోనే ముగ్గురు అరెస్ట్..!!
- కువైట్‌లో ఫైర్ఫోర్స్కు 8,282 అత్యవసర కాల్స్..!!
- అబుదాబి నుంచి రాస్ అల్ ఖైమాకు ఫ్లయింగ్ కార్..!!
- అంగోలా అధ్యక్షుడితో ఒమన్ సుల్తాన్ విందు భేటీ..!!
- ఇజ్రాయెల్ మీడియాలో తప్పుడు కథనాలను ఖండించిన ఖతార్..!!
- 41 దేశాలతో మల్టీనేషనల్ సముద్ర రక్షణ కూటమి..!!
- రెండేళ్ల కష్టాలకు తెర.. ఇద్దరు పిల్లలతో స్వదేశానికి చేరుకున్న భారతీయ మహిళ..!!
- పాస్‌పోర్ట్ నిబంధనల్లో కీలక మార్పులు..కొత్త రూల్స్ ఇవే







