ఒమాన్ లో మ్వాసలాట్ నూతన బస్సు మార్గం ప్రారంభం
- February 01, 2018
మస్కట్ : మస్కట్ నుండి ముస్కానా వయా బర్కా వరకు ప్రజా రవాణా కొరకు ఒక నూతన బస్సు మార్గాన్ని ఒమన్ నేషనల్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ (మ్వాసలాట్) ప్రారంభించింది. ఇది అధికారికంగా శుక్రవారం, ఫిబ్రవరి 2 నుంచి లాంఛనంగా మొదలుకానుంది. ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 5:20 వరకు ప్రతిరోజు ఈ బస్సులు నడుస్తాయి. మస్కాట్ నుండి ముసానా వరకు, ముస్సానా నుండి మస్కాట్ వరకు ఉదయం 5: 00 గంటల సాయంత్రం 5:30 వరకు ఈ మార్గంలో కొనసాగుతుంటాయి. కొత్త రూట్ 42 ఈ సంస్థ సౌత్ అల్ బాటినాహ్ గవర్నరేట్ కు వరకు విస్తరించింది, ఇది సుల్తానేట్ లో అత్యంత ఐశ్వర్యవంతమైన పర్యాటక ప్రాంతాలైన మిలీనియం రిసార్ట్ తో సహా కలుపుతూ ఈ బస్సులు నడపబడతాయి.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







