టీటీడీ చైర్మన్‌గా సుధాకర్‌ని ఖరారు
- February 01, 2018
అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలక మండలి చైర్మన్ పదవికి కడప జిల్లాకు చెందిన టీడీపీ నేత పుట్టా సుధాకర్ యాదవ్ పేరు ఖరారెనట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. పాలక మండలి మొత్తం వివరాలు ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశముంది. సుధాకర్ యాదవ్ విషయంలో ఆర్ఎస్ఎస్ నుంచి గతంలో కొంత అభ్యంతరం వ్యక్తమైంది. కానీ, తర్వాత ఉభయపక్షాల మధ్య చర్చలతో అభ్యంతరం పరిష్కారమైందని చెప్తున్నారు.
తాజా వార్తలు
- పాస్‌పోర్ట్ నిబంధనల్లో కీలక మార్పులు..కొత్త రూల్స్ ఇవే
- తమిళనాడులో ‘మేనమామ బంగారు ఉంగరం’ పథకం..
- ‘ఓణత్తాళం’ కార్యక్రమంలో భారత రాయబారి డా. శ్రీకర్ రెడ్డి
- బీసీసీఐ 95వ వార్షిక సర్వసభ్య సమావేశంలో కీలక నిర్ణయాలు
- దుబాయ్: కార్మికుల వసతి గదిలో ఒక్కొక్కరికి 3.7 చదరపు మీటర్ల స్థలం తప్పనిసరి
- హైదరాబాద్‌లో ‘న్యూ ఐడెంటిటీ’ ఫ్లాగ్షిప్ స్టోర్ ప్రారంభం
- తెలంగాణ పోలీస్‌లో వనరుల ఆప్టిమైజేషన్..రూ.90 కోట్లకు పైగా ఆదా
- అమరావతి అభివృద్ధి పై CRDA కీలక నిర్ణయాలు
- గుడ్ న్యూస్..డెంగీ వ్యాక్సిన్ వచ్చేస్తోంది
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్‌తో ప్రధాని మోదీ ఫోన్ సంభాషణ







