'రోషగాడు'గా విజయ్ ఆంటోని
- February 01, 2018
బిచ్చగాడు'తో సంచలనం సృస్టించాడు విజయ్ ఆంటోని. అనువాద సినిమాగా వచ్చిన 'బిచ్చగాడు' తెలుగులో కోట్ల వర్షం కురిపించింది.
అప్పటి నుండి ఆయన నటించిన ప్రతి చిత్రాన్ని ఇక్కడ కూడా విడుదల చేస్తున్నారు. గతేడాది 'ఇంద్రసేన' చిత్రంతో అలరించిన విజయ్ ఇప్పుడు మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు.
గణేష దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'రోషగాడు'. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా సినిమా పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో పోలీసుగా కనిపించనున్నాడు విజయ్.
తాజా వార్తలు
- దేశానికి మోడీ దొరికిన ఆణిముత్యం: సీఎం చంద్రబాబు
- నిమిష ప్రియకేసులో తాజా అప్డేట్
- జాయెద్ నేషనల్ మ్యూజియం డిసెంబర్ 3న ప్రారంభం..!!
- వాడిలో ప్రమాదకరమైన విన్యాసాలు..పలువురు అరెస్టు..!!
- 2026లో ఖతార్ GDP 6% పైగా పెరుగుతుంది: IMF
- ఫేక్ ట్రాఫిక్ చెల్లింపు లింక్లపై హెచ్చరిక జారీ..!!
- క్రెడెన్షియల్ లెటర్ అందుకున్న పరమితా త్రిపాఠి..!!
- సౌదీలో తగ్గిన వార్షిక ద్రవ్యోల్బణం రేటు..!!
- ఇస్రో భారీ ఉద్యోగాల నోటిఫికేషన్
- సుప్రీంకోర్టులో తెలంగాణ గవర్నమెంట్ కి ఎదురుదెబ్బ