ఆస్పత్రి నుంచి బాలకృష్ణ డిశ్చార్జ్
- February 05, 2018
గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమా షూటింగ్ లో గాయపడ్డ నందమూరి బాలకృష్ణ రొటేటర్ కాఫ్ టియర్స్ ఆఫ్ షోల్డర్ సమస్యతో బాధపడుతున్నారు. దీంతో ఆయనకు శనివారం ఉదయం కాంటినెంటల్ హాస్పటల్ లో మేజర్ సర్జరీ జరిగిన సంగతి విధితమే. రెండు రోజుల పాటు డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్న బాలయ్య సోమవారం ఉదయం హాస్పటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మరికొద్ది రోజుల పాటు బాలయ్య విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు.
తాజా వార్తలు
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు