డ్రగ్స్ సరఫరా: వలసదారుడి అరెస్ట్
- February 05, 2018
మస్కట్: ఆసియాకి చెందిన వలసదారుడ్ని డ్రగ్స్ కేసులో రాయల్ ఒమన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని దగ్గర్నుంచి 63 అక్రమ నార్కోటిక్ ట్యాబ్లెట్స్‌ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యాంటీ నార్కోటిక్స్ మరియు సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ డిపార్ట్మెంట్, ఆసియా జాతీయుడ్ని డ్రగ్స్‌తో సహా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు రాయల్ ఒమన్ పోలీసు అధికార ప్రతినిథి చెప్పారు. నిందితుడ్ని, జ్యుడీషియల్ అథారిటీస్‌కి అప్పగించారు. డ్రగ్స్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకారం అందించాలనీ, డ్రగ్స్‌పై సమాచారం అందితే వెంటనే తమకు తెలియజేయాలని రాయల్ ఒమన్ పోలీస్ విజ్ఞప్తి చేస్తోంది.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







