మనామా:అందరికీ ఉచిత ఇంటర్నెట్
- February 05, 2018
మనామా: మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్, మునిసిపల్ ఎఫైర్స్ మరియు అర్బన్ ప్లానింగ్‌తో కలిసి బటెల్కో ఉచిత వైఫై హాట్ స్పాట్స్‌ని కింగ్‌డమ్‌లోని పలు ప్రాంతాల్లో ప్రారంభించింది. ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా సూచన మేరకు రెసిడెంట్స్ అలాగే టూరిస్టులకు ఉచిత ఇంటర్నెట్ అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. బటెల్కో వినియోగదారులు వైఫై లొకేషన్స్ వద్ద ఆటోమేటిక్‌గా ఇంటర్నెట్ యాక్సెస్‌ని పొందగలుగుతారు. బటెల్కో వినియోగదారులు కానివారు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వెబ్సైట్ ద్వారా ఈ సర్వీసును పొందొచ్చు. ఈ సర్వీసులు ముందు ముందు కింగ్‌డమ్‌లోని మరికొన్ని ముఖ్య ప్రాంతాలైన ప్రిన్స్ ఖలీఫా పార్క్, అల్ ఎస్తాకైలి పార్క్ - రిఫ్ఫా, అలి వాక్ వే, అధారి పార్క్, తుబ్లి వాక్ వే, అల్ అండలుస్ పార్క్, అల్ సలమానియా పార్క్‌లలో అందుబాటులోకి రానున్నాయి.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి