మస్కట్‌లో 5 రోజులపాటు రోడ్డు మూసివేత
- February 06, 2018
మస్కట్: మస్కట్ మునిసిపాలిటీ బాబ్ అల్ ముతైబ్ రోడ్ని ఐదు రోజులపాటు మూసివేయనున్నారు. ముట్రా దగ్గర క్యాపిటల్‌లోని ఈ రోడ్డుని మెయిన్టెనెన్స్ కోసం మూసివేస్తున్నట్లు మస్కట్ మునిసిపాలిటీ వెల్లడించింది. రాయల్ ఒమన్ పోలీసుల సహకారంతో బాబ్ అల్ ముతైబ్ స్ట్రీట్‌ని మస్కట్ గేట్ తర్వాత ముట్రా వైపు వెళ్ళే దారిలో మూసివేస్తున్నామనీ, అవసరమైన మెయిన్టెనెన్స్ కోసం ఈ మూసివేత జరుగుతోందని ఐదు రోజులపాటు ఈ మూసివేత అమల్లో ఉంటుందని మస్కట్ మునిసిపాలిటీ పేర్కొంది. వాహనదారులు ప్రత్యామ్నాయ దారుల్ని ఎంచుకోవాలనీ, ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని మునిసిపాలిటీ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







