వెనక్కి వెళ్లిన 'రోబో' - ముందుకొచ్చిన 'కాలా' - ఏప్రిల్ 14న రిలీజ్
- February 07, 2018
సూపర్ స్టార్ రజనీకాంత్ వరుసగా రెండు మూవీలను పూర్తి చేశాడు.. అందులో ఒకటి శంకర్ రోబో 2.0 కాగా, మరోకటి కాలా.. ముందుగా రోబో 2.0 విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఏప్రిల్ అంటూ నెలను కూడా ప్రకటించింది.. అయితే రోబో కు గ్రాఫిక్స్ వర్క్ పూర్తి కాకపోవడంతో ఆ మూవీ విడుదల తేదిని మార్చారు.. ఈసారి ఏకంగా ఆగస్ట్ వరకూ వాయిదా వేశారు.. దీంతో కాలా ను ముందుకు తీసుకువచ్చారు.. ఈ మూవీ ఏప్రిల్ 14వ తేదిన విడుదల చేయనున్నారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







