నీటి తుపాకీని కొనుగోలు చేయకూడదని తల్లిదండ్రులకు సూచన

- February 08, 2018 , by Maagulf
నీటి తుపాకీని కొనుగోలు చేయకూడదని తల్లిదండ్రులకు సూచన

కువైట్ : జాతీయ సెలవులు జరుపుకునేవేళ నీటిని వెదజల్లే  తుపాకీలను కొనుగోలు చేయకుండా తమ పిల్లలను కట్టడి చేయాలనీ అధికారులు పేర్కొంటున్నారు. ఆ విధముగా ప్రోత్సాహించరాదని తల్లిదండ్రులకు  విద్యుత్ మరియు నీటి మంత్రిత్వశాఖలో సాంకేతిక పర్యవేక్షణ శాఖ డైరెక్టర్ మరియు రేషనలైజేషన్ ప్రచార కార్యదర్శి ఇక్బల్ అల్- తయ్యార్ సూచించారు. స్థానిక నివేదిక ప్రకారం అవగాహన ప్రచారంలో ఆయన పిల్లలకు నీటి తుపాకులు కొనివ్వరాదని విజ్ఞప్తి చేశారు .

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com