బాలీవుడ్ సుప్ర సిద్ధ నటుడు అమితాబ్ బచ్చన్‌కు అస్వస్థత
- February 09, 2018
బాలీవుడ్ సుప్ర సిద్ధ నటుడు అమితాబ్ బచ్చన్ శుక్రవారం అస్వస్థతకు గుర య్యారు. చికిత్స నిమిత్తం ఇక్క డి లీలావతి ఆస్పత్రిలో సాయం త్రం చేరారు. అయితే క్రమం త ప్పకుండా చేయించుకునే వైద్య పరీక్షల కోసమే బచ్చన్ ఆస్పత్రికి వచ్చారని వైద్యులు తెలిపారు. ఆయన ఎలాంటి అనారోగ్యానికి గురికాలేదని, హుషారుగా ఉన్నారని చెప్పారు. 75 ఏళ్ళ అమితాబ్ బచ్చన్ ఎండోస్కోపీ చేయించుకున్న తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని ఆయనకు అత్యంత సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఉదరకోశ సంబంధిత సమస్యతో బాధపడుతున్న అమితాబ్ బచ్చన్ మెడ, వెన్నెముక ప్రాంతంలో నొప్పిగా ఉన్నట్టు చెప్పారనే వార్తలు వచ్చాయి. కానీ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఆయన ప్రస్తుతం మరో సీనియర్ నటుడు రిషికపూర్‌తో కలిసి 102 నాట్ అవుట్ అనే బాలీవుడ్ చిత్రంలో నటిస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







