ఒమన్‌లో ఐదుగురు అక్రమ మైగ్రెంట్స్‌ అరెస్ట్‌

- February 10, 2018 , by Maagulf
ఒమన్‌లో ఐదుగురు అక్రమ మైగ్రెంట్స్‌ అరెస్ట్‌

మస్కట్‌: ఐదుగురు అక్రమ ఇమ్మిగ్రెంట్స్‌ని కోస్ట్‌గార్డ్‌ పోలీసులు కురియాత్‌ స్టేట్‌లో అరెస్ట్‌ చేసినట్లు రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ వెల్లడించింది. కోస్ట్‌ ఆఫ్‌ కురియత్‌ స్టేట్‌ నుంచి ఓ స్మగ్లింగ్‌ బోటులో వీరిని పట్టుకున్నట్లు రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ వర్గాలు వివరించాయి. అరెస్ట్‌ చేసినవారిని కురియత్‌ పోలీస్‌ స్టేషన్‌కి తరలించడం జరిగింది. వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. చట్టపరమైన చర్యల నిమిత్తం విచారణ తర్వాత ప్రాసిక్యూషన్‌కి అప్పగిస్తారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com