అజ్మన్‌లో స్పీడ్ లిమిట్స్ రూమర్స్‌పై అధికారిక వివరణ
- February 10, 2018
అజ్మన్ పోలీస్ జనరల్ మేనేజర్ షేక్ సుల్తాన్ బిన్ అబ్దుల్లా అల్ నౌమి, ఎమిరేట్‌లో స్పీడ్ లిమిట్ విషయమై స్పందించారు. స్పీడ్ లిమిట్స్‌ని మార్చినట్లుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన స్పందిస్తూ, ఎలాంటి మార్పులూ స్పీడ్ లిమిట్స్ విషయలో జరగలేదని అన్నారు. ఒకవేళ ఏమైనా మార్పులు ఉంటే వాటిని ముందుగానే అధికారికంగా వెల్లడిస్తామని ఆయన అన్నారు. ఇలాంటి కీలక విషయాలకు సంబంధించిన రూమర్స్‌ని ఎవరూ విశ్వసించరాదనీ, ఎవరికైనా అనుమానం ఉంటే పోలీసుల్ని సంప్రదించి వాస్తవాలు తెలుసుకోవచ్చని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







