89 మంది వలసదారుల డిపోర్టేషన్
- February 14, 2018
మస్కట్: 89 మంది వలసదారుల్ని జనవరిలో అల్ బురైమి నుంచి డిపోర్టేషన్ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ వెల్లడించింది. బురైమీలోని మినిస్ట్రీకి చెందిన శాఖ, 45 మంది కార్మికుల్ని, లేబర్ చట్టాల ఉల్లంఘన నేపథ్యంలో అరెస్ట్ చేయడం జరిగింది. జనవరిలో ఈ అరెస్టులు జరిగాయి. వీటిల్లో కమర్షియల్ లైసెన్సులకి సంబంధించిన ఉల్లంఘనలకు సంబంధించి 41 మంది కార్మికుల్ని అరెస్ట్ చేశారు. ఇందులో ముగ్గురు ప్రైవేట్ సెక్టార్‌కి చెందినవారు కాగా, ఒకరు అగ్రికల్చర్ సెక్టార్లో పనిచేస్తున్నారు. తమ యజమాని నుంచి పారిపోయిన మరో 29 మంది కార్మికుల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. పబ్లిక్ సెక్టార్లో 16 మంది కార్మికుల్ని అరెస్ట్ చేశారు. ఇదే సమయంలో 44 కార్మికులు ఉల్లంఘనలకు సంబంధించి డిపోర్టేషన్ చేయబడ్డారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







