మైనర్‌పై లైంగిక వేధింపులు ఒకరి అరెస్ట్‌

- February 14, 2018 , by Maagulf
మైనర్‌పై లైంగిక వేధింపులు ఒకరి అరెస్ట్‌

మస్కట్‌: ఒమన్‌ పౌరుడొకరు, 13 ఏళ్ళ చిన్నారిని లైంగికంగా వేధించిన కేసులో అరెస్టయ్యారు. ఈ విషయాన్ని రాయల్‌ ఒమన్‌ పోలీసు వర్గాలు వెల్లడించాయి. బురైమీ పోలీసు వర్గాలు ఈ విషయంపై మాట్లాడుతూ, సోషల్‌ మీడియా ద్వారా ఎట్రాక్ట్‌ చేసి, ఆ తర్వాత ఆ చిన్నారిని లైంగికంగా వేధించేందుకు ప్రయత్నించినట్లు వివరించడం జరిగింది. నిందితుడ్ని అరెస్ట్‌ చేసి, తదుపరి చర్యల నిమిత్తం ప్రాసిక్యూషన్‌కి అప్పగిస్తారు. చిన్నారులపై లైంగిక వేధింపులకు కఠిన చర్యలు తప్పవు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com