హజ్ - 2018 యాత్రకు ఎంపికైన యాత్రికులకు ఫిబ్రవరి 18న శిక్షణ
- February 14, 2018
హైదరాబాద్: హజ్ - 2018 యాత్రకు ఎంపికైన యాత్రికులకు ఫిబ్రవరి 18న శిక్షణ శిబిరం ఏర్పాటు చేశామని రాష్ట్ర హజ్ కమిటీ ప్రత్యేక అధికారి ప్రొఫెసర్ ఎస్ఎ.షుకూర్ తెలిపారు. ఓల్డ్ మలక్పేట వాహెద్నగర్లో నిర్వహించే ఈ శిక్షణ శిబిరాన్ని ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ ప్రారంభించనున్నారు. మక్కాలో అనుసరించాల్సిన విధివిధానాల పట్ల అవగాహన కల్పించడంతోపాటు అక్కడ అందుబాటులో ఉన్న వసతి, సౌకర్యాల వివరాలను తెలియజేస్తారు.
తాజా వార్తలు
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!







