మంచు లక్ష్మితో మేము సైతం అంటోన్న పాల్గొనే సెలబ్రిటీలు
- February 15, 2018
బుల్లి తెర ఉన్నది కాలక్షేపానికి సీరియల్స్ ను.. నవ్వుకోవడానికి కామెడీ షోలను ప్రసారం చెయ్యడానికే కాదు... కష్టంలో ఉన్నవారిని ఆదుకోవడానికి కూడా అని నిరూపించిన షో మేము సైతం.. మంచు లక్ష్మి ఈ షో తో బుల్లి తెరపై సరికొత్త ఒరవడి అద్దింది.. సెలబ్రిటీలు స్పందించి తమ వంతు సాయం అందించడం తో పాటు.. ఆపన్నులను ఆదుకోవడానికి తమ వంతు కష్టం కూడా చేశారు.. అయితే ఈ షో సీజన్ వన్ లో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ చివరిలో పాల్గొన్నాడు.. కాగా సీజన్ సెకండ్ లో పాల్గొనే సెలబ్రిటీల ను రివీల్ చేసింది. సాయి పల్లవి తమన్నా, బాలకృష్ణ, రకుల్, వరుణ్ తేజ్, అనుష్క, విజయ్ దేవర కొండ, మోహన్ బాబు, రామ్ చరణ్ లతో పాటు ప్రముఖ క్రికెటర్ వివి ఎస్ లక్ష్మణ్ లు ఉన్నారు.. ఈ షో ఫిబ్రవరి 18నుంచి ఆదివారం రాత్రి 8.30 గంటలకు. ప్రారంభం కానున్నది.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







