ఫ్లై దుబాయ్: యూఏఈ ప్రభుత్వ ఉద్యోగులకు 10 శాతం డిస్కౌంట్
- February 16, 2018
ఫెడరల్ అథారిటీ ఫర్ గవర్నమెంట్ హ్యూమన్ రిసోర్సెస్ (ఎఫ్ఎహెచ్ఆర్), పబ్లిక్ మరియు ప్రైవేట్ సెక్టార్ కంపెనీస్ - ప్రివిలేజెస్ ప్రోగ్రామ్ 'ఇంతియాజ్'లో ఫ్లై దుబాయ్ చేరినట్లు ప్రకటించింది. ఫ్లై దుబాయ్, ఫెడరల్ గవర్నమెంట్ ఉద్యోగులకు, వారి కుటుంబాలకు 10 శాతం మేర డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. గవర్నమెంట్ కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్, ఫెడరల్ అథారిటీ ఫర్ హ్యూమన్ రిసోర్సెస్కి సంబంధించిన పార్టనర్స్ అందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇంతియాజ్ స్పాన్సరర్స్ అయిన ఓఎస్ఎన్, కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ దుబాయ్, ఎటిసలాట్, నేషనల్ బాండ్స్ కంపెనీలనూ ఈ సందర్భంగా ఆయన అభినందించారు. 46 దేశాల్లోని 100 డెస్టినేషన్లకు గాను ఈ పథకం కింద గవర్నమెంట్ ఎంప్లాయీస్ అద్భుతమైన ఆఫర్స్ పొందవచ్చునని ఫ్లై దుబాయ్ అధికార ప్రతినిథి చెప్పారు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







