ఈరోజు సాయంత్రం పూరి టీం అంతా ......?
- February 16, 2018
డైరెక్టర్ పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కుతున్న సినిమా మెహబూబా. ఇటీవలే ఈ సినిమా టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది. సినిమాపై అంచనాలను టీజర్ బాగా పెంచేసింది. 1971లో ఇండియా-పాక్ యుద్ధ నేపథ్యంలో తలెత్తిన ప్రేమకథను ఇతివృత్తంగా చేసుకుని ఈ సినిమా తెరకెక్కుతోంది. ఆకాష్ సరసన నేహా శెట్టి నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా వెల్లూరులో షూటింగ్ జరుపుకోబోతోంది. శనివారం సాయంత్రం పూరి టీం అంతా వెల్లూరులో ఉండబోతోంది. ఈ మేరకు ఈ టీం వెల్లూరుకు వెళ్తున్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







