కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా రాసిన పాటల సీడీ ఆవిష్కరణ

- February 16, 2018 , by Maagulf
కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా రాసిన పాటల సీడీ ఆవిష్కరణ

కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా టీఆర్ఎస్ శ్రేణులు ఓ పాటను విడుదల చేశాయి. కేసీఆర్ ప్రభుత్వం నాలుగేళ్లలో సాధించిన ప్రగతితో పాటు.. కార్యసాధకుడుగా కేసీఆర్ పోరాట ప్రతిమకు పాట రూపమిచ్చారు. కలనైనా జరగదు అనుకున్న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును.. సాహసం చేసి.. దశాబ్దాల జనస్వప్నాన్ని సాధించావంటూ.. కేసీఆర్ ను కీర్తించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com