ప్రఖ్యాత గాయని ఆశాభోస్లే యశ్‌చోప్రా స్మారక జాతీయ పురస్కారం ప్రదానం
- February 17, 2018
ప్రఖ్యాత గాయని ఆశాభోస్లే యశ్‌చోప్రా స్మారక జాతీయ పురస్కారం అందుకున్నారు. ముంబయిలో జరిగిన కార్య క్రమంలో టి.సుబ్బిరామిరెడ్డి ఫౌండేషన్ సంస్థ ఆశాభోస్లేని సత్కరించింది. మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు ఆశాభోస్లేకి ట్రోఫీతో పాటు రూ.10 లక్షల నగదు బహుమతిని అందజేశారు. కార్యక్రమంలో నటీనటులు రేఖ, జాకీ ఫ్రాఫ్, పరిణితి చోప్రా, పూనమ్ థిల్లాన్, జయప్రద తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







