హై బి.పి. - కతార్ లోని ప్రవాస శ్రామికుల అతిపెద్ద ఆరోగ్య సమస్య
- November 28, 2015
ఈ శుక్ర వరం, ఆసియా కార్మికుల కోసం ఫ్రెండ్స్ కల్చరల్ సెంటర్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారి కతార్ చాప్టర్, మరియు ఇండియన్ డాక్టర్స్ క్లబ్ వారు సంయుక్తంగా తారిక్ బిన్ జెయెద్ ఇండిపెండెంట్ స్కూల్ లో నిర్వహించిన ఒక మెడికల్ కాంప్ లో 5000 మంది శ్రామికులకు పరీక్షలు నిర్వహించి, వారిలో 25 శాతం మంది హైపర్ టెన్షన్ లేదా హై బి.పి. తో బాధ పడుతున్నారని, తరువాతి స్థానంలో మధుమేహం ఉందని తెలిసింది.
తాజా వార్తలు
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!







