యు.ఎ.ఈ. లో స్వచ్ఛంద పరుగుపందెం లో పాల్గొన్న షేక్ నస్సేర్
- November 28, 2015
రౌండ్ టేబుల్ సంస్థ వారిచే బహరేన్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ లో ఏర్పాటుచేయబడిన చారిటీ పరుగు పందెం పోటీకి, హిజ్ మేజేస్తే కింగ్ వారి దాతృత్వం, యువజన వ్యావహారాలు, సుప్రీం కౌన్సిల్ ఫర్ యూత్ అండ్ స్పోర్ట్ చైర్మన్ మరియు బహ్రైన్ ఒలంపిక్ కమిటీ చైర్మన్ - షేక్ నస్సేర్ బిన్ హమద్ అల్ ఖలీఫా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో షేక్ నస్సేర్ మాట్లాడుతూ, ఉన్నత లక్ష్యాలను, ముఖ్యంగా రాజ్యంలో దాతృత్వ కార్యక్రమాలను నిర్వహించడం వంటి వాటిని నిర్వహించడం చాలా ముఖ్యమని నొక్కి చెప్పారు. ఇటువంటి సమాజ సేవా కార్యక్రమాలకు తమమద్దటు ఎప్పుడూ ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.
తాజా వార్తలు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!







