మార్చి14న జనసేన ఆవిర్భావ సభ... ఎన్నారైలకు విజ్ఞప్తి
- March 02, 2018
మార్చి 14వ తేదీన గుంటూరులో నిర్వహించున్న జనసేన ఆవిర్భావ సభకు ఎన్నారైలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని జనసేన ప్రతినిధులు తెలిపారు. దీనిలో భాగంగా ఎన్నారై కోఆర్డినేటర్ రాము న్యూజెర్సీలో పర్యటించిన.....ఎన్నారై జనసేన ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆవిర్భావ సభలో ప్రవాస తెలుగువారు పెద్దసంఖ్యలో పాల్గొనాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.అంతకు ముందు ఏపికి ప్రత్యేక హోదాకోసం రిలే నిరాహారదీక్ష చేసినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఇంట్లోకి చొరబడి కాల్పులు, 11 మంది మృతి
- ఆసియా-పసిఫిక్‌లో ఏరో ఇంజిన్ సేవల విస్తరణకు జీఎంఆర్ ఏరో టెక్నిక్–స్టాండర్డ్ ఏరో భాగస్వామ్యం
- యూపీఐ ఛార్జీలపై NPCI కీలక ప్రకటన
- దుబాయ్‌లో పెయిడ్ కార్ లిఫ్ట్‌లపై ఆర్టీఏ హెచ్చరిక.. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానా
- దుబాయ్‌లో ఇళ్ల కొనుగోలుపై UBS ఆసక్తికర నివేదిక..!!
- కువైట్‌లో అత్యవసర ప్రణాళికలపై ఫైర్‌ఫోర్స్ సమీక్ష..!!
- ఖతార్‌లో డ్రైవింగ్ లైసెన్స్: అర్హతలు, నిబంధనలు, ఫీజుల పూర్తి వివరాలు..!!
- ప్రపంచ ముస్లింల మనోభావాలను హౌతీ దెబ్బతీస్తోంది..!!
- హోర్ముజ్ జలసంధి పునరుద్ధరణ..ఫ్రాన్స్‌తో జీసీసీ కీలక చర్చలు..!!
- మస్కట్‌లో రోడ్ల అభివృద్ధికి భారీగా పనులు..భద్రత బలోపేతం..!!







