అమర్నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్లు షురూ
- March 02, 2018
జమ్మూకశ్మీర్: అమర్నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. రెండు నెలలపాటు కొనసాగనున్న అమర్నాథ్ యాత్ర ఈ ఏడాది జూన్ 28నుంచి ప్రారంభం కానుంది. బల్తల్, పహల్గమ్ మార్గాల మీదుగా అమర్నాథ్ యాత్ర కొనసాగనుంది. అమర్నాథ్ యాత్రకు పంజాబ్ నేషనల్ బ్యాంకు, జమ్మూకశ్మీర్ బ్యాంక్, వైఈఎస్ బ్యాంక్‌లకు సంబంధించిన 440 శాఖల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జరుగుతున్నట్లు శ్రీ అమర్నాథ్ టెంపుల్ బోర్డు ఓ ప్రకటనలో వెల్లడించింది.
తాజా వార్తలు
- ఇంట్లోకి చొరబడి కాల్పులు, 11 మంది మృతి
- ఆసియా-పసిఫిక్‌లో ఏరో ఇంజిన్ సేవల విస్తరణకు జీఎంఆర్ ఏరో టెక్నిక్–స్టాండర్డ్ ఏరో భాగస్వామ్యం
- యూపీఐ ఛార్జీలపై NPCI కీలక ప్రకటన
- దుబాయ్‌లో పెయిడ్ కార్ లిఫ్ట్‌లపై ఆర్టీఏ హెచ్చరిక.. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానా
- దుబాయ్‌లో ఇళ్ల కొనుగోలుపై UBS ఆసక్తికర నివేదిక..!!
- కువైట్‌లో అత్యవసర ప్రణాళికలపై ఫైర్‌ఫోర్స్ సమీక్ష..!!
- ఖతార్‌లో డ్రైవింగ్ లైసెన్స్: అర్హతలు, నిబంధనలు, ఫీజుల పూర్తి వివరాలు..!!
- ప్రపంచ ముస్లింల మనోభావాలను హౌతీ దెబ్బతీస్తోంది..!!
- హోర్ముజ్ జలసంధి పునరుద్ధరణ..ఫ్రాన్స్‌తో జీసీసీ కీలక చర్చలు..!!
- మస్కట్‌లో రోడ్ల అభివృద్ధికి భారీగా పనులు..భద్రత బలోపేతం..!!







