ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్లో భారత్కు స్వర్ణం
- March 04, 2018
మెక్సికో: భారత్కు చెందిన 16 ఏండ్ల మను బకర్ ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్లో స్వర్ణం సాధించింది. మహిళల పది మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మను భకర్ స్వర్ణ పతకాన్ని గెలిచింది. ఐఎసెస్ఎఫ్ ప్రపంచకప్ మెక్సిలోని గౌదలజరలో ప్రస్తుతం జరుగుతున్నది. ఈ విభాగంలో అలెజండ్రా జవాలా వాక్వెజ్ను మను భకర్ ఓడించింది. అలెజండ్రా రెండు సార్లు ప్రపంచకప్లో విజయం సాధించింది. ఇక.. ఈ టోర్నమెంట్లో ఇండియాకు ఇది రెండో గోల్డ్ మెడల్.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







