తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు 'కియా మోటార్స్' శుభవార్త
- March 05, 2018
తెలుగు రాష్ట్రాల్లోని నిరుద్యోగులకు శుభవార్త. కియా మోటర్స్ సంస్థ.. నిరుద్యోగుల కోసం ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ సంస్థ ఏపీలోని అనంతపురం జిల్లాలో ఇటీవల కార్ల తయారీ ప్లాంట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ఈ ప్లాంట్ లో ఉద్యోగాలను ఆఫర్ చేసింది. ఆసక్తి ఉన్నవారు కేవలం మీ రెజ్యూమ్ ని అప్ లోడ్ చేస్తే సరిపోతుంది.
http://www.kia-motors.in/mobile/html/india/Careers.jsp కి లాగిన్ అయ్యి.. అందులో అడిగిన సమాచారాన్ని నింపాలి. వారికి వచ్చిన ఆన్ లైన్ దరఖాస్తులను పరిశీలించి.. అర్హులైన వారిని ఎంపిక చేసుకుంటారు. రిజిస్ట్రేషన్ ఉచితం. ఇంకెందుకు ఆలస్యం... త్వరగా లాగిన్ అయ్యి.. ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి.
తాజా వార్తలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!







