హైదరాబాద్ లో ఉచిత సైబర్ బస్సు సర్వీసులు
- March 05, 2018
హైదరాబాద్: నగరంలోని సైబరాబాద్ పరిధిలో ఉచిత సైబర్ బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఈ బస్సు సర్వీసులను సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ ప్రారంభించారు. రాష్ట్ర మౌళిక సదుపాయాల సంస్థ ఆధ్వర్యంలో ఈ ఉచిత సైబర్ సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. మూడు మార్గాల్లో ఈ సైబర్ బస్సు సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్, కాలుష్యం నియంత్రణ కోసం ఈ బస్సు సర్వీసులు ఎంతో ఉపయోగపడతాయని ఆయన స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







