సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేస్తున్న నిరోషా
- March 05, 2018
నిరోషా ఈ నటి పేరు తెలియని వారుండరు. సింధూరపువ్వు చిత్రంలో అద్భుతమైన తన నటనతో ఆకటుకుంది. అంతేకాదు గతంలో స్టార్ హీరోలతో కథానాయికగా నటించింది. చాలా కాలం తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెడుతోంది నిరోషా. నువ్వు తోపురాస పేరుతో రూపొందుతున్న చిత్రంలో హీరోకి తల్లిగా నిరోషా నటిస్తోంది. ప్రముఖ నటి రాధికకు నిరోషా చెల్లెలు కూడా.
తాజా వార్తలు
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు
- ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్
- యూనిఫైడ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కోసం అరబ్ ఇంటిరియర్ మినిస్టర్స్ పిలుపు..!!









